అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ కావాలంటే...
అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ ధర MRP- Rs. 1200/- Only Offer Price -Rs.999/-Only (for deliveries within India) ఈ సాప్ట్వేర్ కావలసిన వారు "కావాలి" బటన్ పైన క్లిక్ చేసి మీ వివరాలనిచ్చి, పోస్ట్ లేదా కొరియర్ ద్వారా రూపాయలు 999-/ లకు Sujani Software Solutions (Pvt. Ltd.), Hyderabad పేరు మీద తీసిన Crossed DD లేదా Cheque ను లేదా Money Order ను కింది చిరునామాకు పంపి, ఆ వివరాలను E-Mail ద్వారా తెలియజేయండి. లేదా కంపెనీకి చెందిన కింది Union Bank Account లో డైరెక్ట్ గా డిపాజిట్ చేసి ఆ వివరాలను E-Mail ద్వారా తెలియజేయండి. హైదరాబాదు/సికింద్రాబాదులలో ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కింది ఫోన్ నంబర్లలో సంప్రదించండి. Sujani Software Solutions (Pvt. Ltd.), H.No. 3-6-750/6-4, Maatruchaya, Himayathnagar, HYDERABAD-500 029. Phone: 040-32533445, 040-30421507, 09704872664 sales@anupamatyping.com Bank Account No. 555701010050103 Union Bank of India, Himayatnagar, Hyderabad.
ఒక కంప్యూటర్లో మాత్రమే ఇన్ స్టాల్ చేయగలిగే సింగిల్ యూసర్ లైసెన్స్ సీడీ, సూచనల పుస్తకము మరియు తెలుగు కీబోర్డు స్టిక్కర్లు గల అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ సాప్ట్వేర్ మీకు కొరియర్ ద్వారా పంపబడుతుంది.