అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ ఎందుకు?

తెలుగును ఆంగ్లఅక్షరాలనుపయోగించి రాస్తే ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ చూద్దాము.

"తేనె ఎంత మధురమో తెలుగు అంత మధురమే"

పై వాక్యాన్ని ఆంగ్ల అక్షరాలలో రాస్తే,

"TENE ENTA MADURAMO TELUGU ANTA MADURAME"

పై ఆంగ్ల లిపిలో రాసిన వాక్యాన్ని ఇప్పుడు చదువమంటే ఎలా ఉంటుందంటే,

"టెనె ఎంట మడురమొ టెలుగు అంట మడురమె"

చందమామలాంటి అందమైన అక్షరాల తెలుగును ఆంగ్ల అక్షరాలలో రాయనేల

తేనెలొలికె పలుకుల తెలుగు తీయదనాన్ని చెరుపనేల.

అందుకే తెలుగును తెలుగులోనే రాద్దాము.

తెలుగులో టైపింగ్ ను నేర్పడానికి అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ ఉందిగా. 

అనుపమ, కంప్యుటర్లో తెలుగు టైపింగ్ ను సులువుగా నేర్పే ఒకే ఒక సాప్ట్ వేర్.

మరిన్ని వివరాలకు,అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ ఎందుకు? చదవండి.