అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ గురించి...

24 గంటలలో, ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు లేఅవుట్లో తెలుగు టైపింగ్ ను నేర్పే తొలి తెలుగు టైపింగ్ ట్యూటర్. అనుపమతో తెలుగు టైపింగ్ నేర్చుకోవడంద్వారా, మరే ఇతర సాప్ట్వేర్ అవసరం లేకుండానే మీరు కంప్యూటర్లో ఏ పనైనా తెలుగులో చేయగలుగుతారు.

అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ ఒక డెస్క్ టాప్ అప్లికేషన్.దీనిని మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవడానికి కనీసం...
RAM-256 MB
Free Disk Space - 550 MB
Operating Systems - Windows XP-SP2 (or) Windows Vista కావాలి.
MRP- Rs. 1200/- Only
Offer Price -Rs.999/-Only (for deliveries within India)

ఈ సాప్ట్వేర్ ను మీ కందిస్తున్నవారు...

Sujani Software Solutions (Pvt. Ltd.),
H.No. 3-6-750/6-4, Maatruchaya,
Himayathnagar,
HYDERABAD-500 029.
Phone: 040-32533445, 040-30421507, 09704872664
sales@anupamatyping.com

ఈ సాప్ట్వేర్ కావలసిన వారు "కావాలంటే" పేజీలో వివరాలను చూడండి.
మరిన్ని వివరాలకు, అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ ఎందుకు? చదవండి.