తెలుగు భాషాభిమానులందరికి శుభవార్త. తెలుగు తల్లి మెడలో మరో మల్లెపూదండగా, కంప్యూటర్లలో తెలుగు లిపికి కొత్త ప్రాణంగా వచ్చిన, అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ 11 ఫిబ్రవరి, 2008 న విడుదలయ్యింది.
నే విన్న తొలి మాట తెలుగు మాట.
నే నన్న తొలి మాట తెలుగు మాట.
నా తెలుగు వేయి వెలుగుల మూట.
- అనుపమ.