అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ పై అథితుల అభిప్రాయాలు.

హైదరాబాద్ మరియు విజయవాడ బుక్ ఫేర్ లలో అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ ను చూసి అభినందనల వర్షాన్ని కురిపించిన అనేక వందలమంది అథితులకు ధన్యవాదాలు. ఆ వర్షంలో కొన్ని చినుకులివిగో.

అద్భుతం, నభూతో నభవిష్యత్ - వెంకట రెడ్డి యస్. ఆర్య సినిమా కో డైరెక్టర్
చాలా బాగుంది. ఎపుడా అని ఎదురుచూస్తున్నా. - శ్రీధర్ ఆర్.
తెలుగు భాషకు కృషిచేస్తున్న ఈ ప్రయత్నానికి శుభాకాంక్షలు.- అనిల్ కృష్ణ కుమార్ ఈనాడు జర్నలిజమ్ స్కూల్.
తెలుగు డి.టి.పి. కొరతగా ఉన్న తరుణంలో ఈ సాప్ట్ వేర్ అందరికి చాలా ఉపయోగపడుతుంది.-ముదిగొండ గోపీకృష్ణ
చాలాబాగుంది. ముఖ్యంగా వెబ్ సైట్స్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని తెలిసి సంతోషంగా ఉంది.-రమేష్ పంచకర్ల.
అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ బాగుంది. ఉపయోగకరంగా ఉంది.-డి.వి.కృష్ణ.
చాలా బాగుంది. కంప్యూటర్లో తెలుగు భాష ప్రయోగం చాలా అవసరం.-వి.యస్. రెడ్డి
అభినందనీయం. శుభాకాంక్షలు.-డి. మాధవి.
చాలా ఉపయోగకరం.-శివరామకృష్ణ యస్ వి.
నాకు బాగా నచ్చింది.-రామనారాయణ రెడ్డి బి.
చాలా బాగుంది కె. శారద
తెలుగు టైప్ రైటింగ్ నేర్చుకోవాలని ఉండి సమయము లేని వారికి ఇది చాలా ఉపయోగకరము.-బి. మురళి
అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ సక్సెస్ కావాలని ఆశిస్తూ,-సి. భవాని దేవి
Thank you on behalf of all Telugu people.-K. Suresh
Fantastic, Congrats, All the best- Tara Vishal
Telugu Typing Tutor is excellent.-K. Seetha Lakshmi
Very useful for Telugu typing learners.-R. Bhaskar
Very innovative idea. Best of luck. - Saikiran
It is very useful software programme. It is very good.-N. Hari Babu
It is useful for all Computer Telugu Typing Learners.- R.Durga Goud,Graphic Designer
It is good to see your effort to encourage Telugu and all the best. Kumar, CEO, Sensor Grid Technologies
It is good and very necessory these days.-P.S.Hemanth
Impressive.-C. Sakuntala Devi, SBI Employee
Very good.-K.V. Satyanarayana, Child Labour Organization
It is very good.- N.P.S. Rao
Good and useful.-M. Karunakar Rao
Very good work. It is very useful and very good.-T.Venugopal
Excellent.-T.S.K.Prasad Rao
Attempt is appriciable.- M.Seetha Ramaiah
Really fine.-P.Durga Prasad
Excellent.-G.Shiva Ram, Reporter,TV5

అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ మీ అభిప్రాయాలను ఇక్కడ రాయండి.

మీ ఈమెయిల్: